अर्थ : నవ్వు ముఖము కలిగి ఉండుట
उदाहरणे :
నా మాటలు విని ఆమె నవ్వు ముఖముతో వెళ్ళిపోయింది.
समानार्थी : నవ్వుముఖం, ప్రసన్న ముఖం, ప్రసన్న వదనం, సంతోష ముఖం
इतर भाषांमध्ये अनुवाद :
जिसका मुख प्रसन्न हो।
प्रसन्नमुख स्त्री अपने बच्चे को दूध पिला रही है।