अर्थ : అనుకరణ చేసే యోగ్యము.
उदाहरणे :
మంచివాళ్ళ యొక్క ఆచరణలు మార్గదర్శకమైనవి.
समानार्थी : అనుకరణీయమైన, ఆచరణీయమైన, ఉత్తమమైన, నేర్చుకొనదగిన, మార్గదర్శకమైన, శ్రేష్ఠమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరులు అనుసరించదగిన మార్గ దర్శకాలు కలిగిన
उदाहरणे :
అతని ఆలోచనలు ఆదర్శనీయమైనవి
समानार्थी : ఆదర్శప్రాయమైన, మార్గదర్శకమైన
इतर भाषांमध्ये अनुवाद :