अर्थ : ఆకారం లేకపోవడం.
उदाहरणे :
కబీర్ నిరాకార భగవంతున్ని ఆరాధించినాడు
समानार्थी : నిరాకారం, నిర్మాణము లేని, రూపంలేని, రూపులేని, వర్ణంలేని, స్వరూపం లేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక ఆకారము లేకపోవడం.
उदाहरणे :
కబీరుదాసు పూజించు భగవంతునికి ఆకారంలేదు.
समानार्थी : ఆకారంలేని, నిర్మాణములేని, రూపంలేని, రూపులేని, శిల్పంలేని, స్వరూపములేని
इतर भाषांमध्ये अनुवाद :
Having no body.
unbodied