अर्थ : త్రికోణాకారంలో వుండే సానబెట్టె పరికరం
उदाहरणे :
ఆకురాయితో ఆరెపళ్ళను సానబెడతారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పదును పెట్టేవాడి ఒక వస్తువు అది గరుకుగా మరియు సారలుగా ఉంటాయి
उदाहरणे :
ఆకురాయి పదును పెట్టడానికి ఉపయోగపడుతుంది.
इतर भाषांमध्ये अनुवाद :