अर्थ : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
उदाहरणे :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
समानार्थी : అభిరుచి, కాంక్ష, కోరిక
इतर भाषांमध्ये अनुवाद :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.अर्थ : కోరిక కల్గిఉండుట.
उदाहरणे :
ప్రతి తల్లి-తండ్రులు తన పిల్లలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తారు.
इतर भाषांमध्ये अनुवाद :
किसी पर भरोसा रखने की क्रिया कि अमुक कार्य उसके द्वारा हो सकता है या हो जायेगा।
हर पिता की अपने पुत्र से यह अपेक्षा रहती है कि वह अपने जीवन में सफल हो।अर्थ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
उदाहरणे :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
समानार्थी : అభిలాష, ఆశ, ఆశయం, కల, కోరిక, లాలస
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।अर्थ : ఆశిండడానికి అనువైన
उदाहरणे :
ముసలితల్లిదండ్రులు కొడుకు దగ్గరనుండి ఆర్థికసహాయాన్ని ఆకాంక్షణీయమైనది
इतर भाषांमध्ये अनुवाद :
To be expected.
Differences of opinion are quite expectable given the present information.