अर्थ : ఇదొక చిన్న జలమార్గము ఇందులో వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది.
उदाहरणे :
ఎల్లపుడూ వర్ష కారణంచేత కాలువలు నిండి బయటికి వచ్చింది.
समानार्थी : కాలవ, కాలువ, కాల్వ
इतर भाषांमध्ये अनुवाद :
A passage for water (or other fluids) to flow through.
The fields were crossed with irrigation channels.