अर्थ : చీకటిగల మరియు భయంకరమైన రాత్రి.
उदाहरणे :
కృష్ణ భగవానుని యొక్క జననం భాద్రపదమున కాళరాత్రి లో అయింది.
समानार्थी : కాళరాత్రి, చికటి, నిషిరాత్రి
इतर भाषांमध्ये अनुवाद :
अँधेरी और भयावनी रात।
भगवान कृष्ण का जन्म भादों की कालरात्रि में हुआ था।