अर्थ : ఉన్నతిస్థాయి చేరుకొనే ప్రయత్నం చేస్తున్న.
उदाहरणे :
భారతదేశము ఒక అభివృద్ధిచెందుతున్న దేశము.
समानार्थी : వృద్ధిచెందుతున్న
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అధికం చేయు
उदाहरणे :
దేశ నిర్మాణంలో అభివృద్ధి చెందుతున్న ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సహాయమైనా చేస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :