अर्थ : ఎటువంటి ఆశలు లేకపోవడం.
उदाहरणे :
కోరికలేని వ్యక్తి జీవితం శాంతిపూర్ణంగా ఉంటుంది.
समानार्थी : అభిలాషలేని, ఆసత్తిలేని, కాంక్షలేని, కోరికలేని
इतर भाषांमध्ये अनुवाद :
जिसमें इच्छा न हो।
इच्छारहित व्यक्ति का जीवन शांतिपूर्ण व्यतीत होता है।अर्थ : దేనిమీదా అపేక్ష లేనివాడు
उदाहरणे :
సాధువులకు, మహాత్ములకు కోరికలనేవి ఉండవు
समानार्थी : ఆశలు లేని, కోరిక లేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆశ లేకుండా ఉండుట.
उदाहरणे :
ఈ పని చేయుట నాకు కోరికలేదు.
समानार्थी : ఆకాంక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, కోరికలేని, మోజులేని
इतर भाषांमध्ये अनुवाद :
Having or feeling no desire.
A very private man, totally undesirous of public office.