अर्थ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
उदाहरणे :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
समानार्थी : కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం
उदाहरणे :
దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు
समानार्थी : కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు, దొంగలించు
इतर भाषांमध्ये अनुवाद :
सेंध मारकर चोरी करना।
चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।अर्थ : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం
उदाहरणे :
ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.
समानार्थी : దొంగిలించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
उदाहरणे :
అతను రైతుల భూమిని కాజేశాడు.
समानार्थी : అంకించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
इतर भाषांमध्ये अनुवाद :