अर्थ : న్యాయం లేకపోవడం.
उदाहरणे :
జైలరు అక్రమాన్నే నిర్ధారించాడు దొంగ ఎల్లప్పుడూ అక్రమమైన పనులు చేస్తుంటాడు.
समानार्थी : అక్రమమైన, అనుచితమైన, అసమంజసమైన, మితిమించిన
इतर भाषांमध्ये अनुवाद :
Lacking justification or authorization.
Desire for undue private profit.अर्थ : న్యాయపరమైనవి కానిది.
उदाहरणे :
అతడు ఎప్పుడూ అన్యాయమైన పనులు చేస్తూవుంటాడు.
समानार्थी : అక్రమమైన
इतर भाषांमध्ये अनुवाद :
Not equitable or fair.
The inequitable division of wealth.अर्थ : అన్యాయంచేసేటువంటి
उदाहरणे :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
समानार्थी : దుర్మార్గమైన, దుష్టమైన
इतर भाषांमध्ये अनुवाद :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.