अर्थ : -మాటతీరు,హావభావాలు మొదలగునవి ఒకరి విధంగా ఇంకొకరు చేయడం
उदाहरणे :
శ్యామ్ తన తాతగారిని అనుకరిస్తాడు.
अर्थ : ఒక దానిని చూసి అలాగే ఆచరించడం
उदाहरणे :
మీరు మంచి మాటలను అనుసరించండి.
समानार्थी : అనుసంధానించు, అనుసరించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరిమాటలనైన అదేవిధంగా చెప్పునటువంటి.
उदाहरणे :
కోతులు బాగా అనుకరిస్తాయి.
समानार्थी : నకలుచేయు
इतर भाषांमध्ये अनुवाद :