अर्थ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
उदाहरणे :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
समानार्थी : ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।अर्थ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
उदाहरणे :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
समानार्थी : ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, చెప్పు, నుడువు, పలుకు
इतर भाषांमध्ये अनुवाद :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।