अर्थ : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
उदाहरणे :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
समानार्थी : అణగగొట్టు, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు
इतर भाषांमध्ये अनुवाद :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।अर्थ : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
उदाहरणे :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
समानार्थी : అణగద్రొక్కు, అణగు, అణుచు, నొక్కుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం
उदाहरणे :
కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్ను నొక్కాడు
इतर भाषांमध्ये अनुवाद :
किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।
कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।Exert pressure or force to or upon.
He pressed down on the boards.