अर्थ : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
उदाहरणे :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
समानार्थी : గుర్తించు, జాడతీయు, పరిశోధించు, వెతకు, శోధించు
इतर भाषांमध्ये अनुवाद :