अर्थ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
उदाहरणे :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
समानार्थी : అడ్డగించు, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.अर्थ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
उदाहरणे :
అతడు నా మాటలను ఖండించినాడు.
समानार्थी : ఆటంకపరచు, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రానీకుండా చేయడం
उदाहरणे :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
समानार्थी : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।अर्थ : తెరవకుండా వుండటం
उदाहरणे :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
समानार्थी : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.