पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील అడ్డగించు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

అడ్డగించు   క్రియ

अर्थ : ఇతరులను వెళ్ళకుండా చేయడం

उदाहरणे : కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు

समानार्थी : అటకాయించు, అడ్డకట్టు, అవరోధించు, ఆపు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు


इतर भाषांमध्ये अनुवाद :

रुकने का काम दूसरे से कराना।

चौकीदार ने कार बंगला के बाहर ही रुकवाई।
ठहराना, रुकवाना, रोकवाना

अर्थ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.

उदाहरणे : మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.

समानार्थी : అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు


इतर भाषांमध्ये अनुवाद :

Engage in delaying tactics or refuse to cooperate.

The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.
stonewall

अर्थ : నిర్భంధములో పెట్టుట.

उदाहरणे : తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.

समानार्थी : ఆపు, హద్దులలోపెట్టు


इतर भाषांमध्ये अनुवाद :

पाबंदी लगाना।

माँ ने बच्चे को धूप में बाहर जाने से रोका।
अवारना, मना करना, रोकना

Command against.

I forbid you to call me late at night.
Mother vetoed the trip to the chocolate store.
Dad nixed our plans.
disallow, forbid, interdict, nix, prohibit, proscribe, veto

अर्थ : ఉద్రేకాన్ని నిలదొక్కుకున్నాడు

उदाहरणे : అతడు తన కోపంను ఆపుకున్నాడు.

समानार्थी : ఆపు


इतर भाषांमध्ये अनुवाद :

भावनाओं को परिलक्षित न करना।

बड़ी मुश्किल से उसने अपना गुस्सा रोका।
रोकना

अर्थ : రానీకుండా చేయడం

उदाहरणे : పోలీసులు దారిని మూసివేస్తున్నారు.

समानार्थी : అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


इतर भाषांमध्ये अनुवाद :

ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।

पुलिस ने यह रास्ता बंद करा दिया है।
बंद कराना, बन्द कराना, ब्लाक करा देना, ब्लाक कराना, ब्लॉक करा देना, ब्लॉक कराना

Render unsuitable for passage.

Block the way.
Barricade the streets.
Stop the busy road.
bar, barricade, block, block off, block up, blockade, stop

अर्थ : తెరవకుండా వుండటం

उदाहरणे : అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.

समानार्थी : అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


इतर भाषांमध्ये अनुवाद :

ऐसी स्थिति में कराना कि जारी न रहे।

घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।
बंद कराना, बन्द कराना

Cease to operate or cause to cease operating.

The owners decided to move and to close the factory.
My business closes every night at 8 P.M..
Close up the shop.
close, close down, close up, fold, shut down

चौपाल