अर्थ : సందేహాత్మకమైన అంచనా
उदाहरणे :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
समानार्थी : ఇంచుమించు, ఉజ్జాయింపుగా, ఉరమరిక, దాదాపు, రమారమి, సుమారుగా
इतर भाषांमध्ये अनुवाद :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.अर्थ : కేవలం ఊహతో లేదా అనుమానంతో ఆలోచించి అర్థం చేసుకోవడం
उदाहरणे :
అందాజుగా ఆలోచించేవారి ద్వారా సత్యం అపద్ధం కాజాలదు
समानार्थी : ఉజ్జాయింపుగా
इतर भाषांमध्ये अनुवाद :
केवल अटकल या अनुमान से सोचा या समझा हुआ।
अटकलपच्चू धारणाओं के द्वारा सत्य को झुठलाया नहीं जा सकता।