अर्थ : జుట్టు చాలా నల్లగా పొడవుగా వుండటం
उदाहरणे :
మంచం మీద ఒక అందమైన కురులున్న మహిళ కూర్చుని వుంది.
समानार्थी : అందమైన వెంట్రుకలుకలిగిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిగనిగలాడే జుట్టు కలిగి వుండటం
उदाहरणे :
ఒక అందమైన కురులున్న యువకుడు మాటిమాతికి దువ్వెనతో దువ్వుకుంటున్నాడు.
समानार्थी : అందమైన వెంట్రుకలున్న
इतर भाषांमध्ये अनुवाद :