सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : శరీరం లోపల ఉండే ఒక ఇంద్రియం
उदाहरणे : మనసు ఒక అంతరింద్రియం.
समानार्थी : లోపలిఇంద్రియం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
शरीर के अंदर पायी जाने वाली इंद्रिय।
Any receptor that responds to stimuli inside the body.
अर्थ : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి
उदाहरणे : ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.
समानार्थी : అంతఃకరణం, అంతరంగం, అతీంద్రియుడు, అనంగం, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, సూక్ష్మం, స్వభీజం, హృచ్చయం, హృత్తు
मन या हृदय के व्यापारों का ज्ञान कराने वाली सत्ता।
The immaterial part of a person. The actuating cause of an individual life.
स्थापित करा