अर्थ : అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.
उदाहरणे :
మనస్సులో కలిగే చంచలత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.
समानार्थी : అంతఃస్సాక్షి, చిత్తం, మనస్సు, హృదయం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి
उदाहरणे :
ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.
समानार्थी : అంతరంగం, అంతరింద్రియం, అతీంద్రియుడు, అనంగం, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, సూక్ష్మం, స్వభీజం, హృచ్చయం, హృత్తు
इतर भाषांमध्ये अनुवाद :