अर्थ : బొటన వేలు మధ్య వేలు కలిపి రుద్ధడం వల్ల వచ్చే శబ్దం
उदाहरणे :
పాట మధ్య_మధ్యలో గాయకుని యొక్క చిటిక శబ్దం స్పష్టంగా వినబడుతుంది.
समानार्थी : అంగుళిమోటనం, చిటిక, చిటికరింత
इतर भाषांमध्ये अनुवाद :
अँगूठे और मध्यमा अँगुली के अग्र भाग को एक साथ घिसकर बजाने पर निकलने वाली ध्वनि।
गीत के बीच-बीच में गायक की चुटकी साफ सुनाई दे रही थी।The noise produced by the rapid movement of a finger from the tip to the base of the thumb on the same hand.
Servants appeared at the snap of his fingers.