അർത്ഥം : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ഉദാഹരണം :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
പര്യായപദങ്ങൾ : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
ഉദാഹരണം :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : నాలుగు రోడ్ల కూడలి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionഅർത്ഥം : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ഉദാഹരണം :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
പര്യായപദങ്ങൾ : దళం, మండలి, సమూహం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।അർത്ഥം : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
ഉദാഹരണം :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :