అర్థం : -పరిపాలనలోగాని ప్రభుత్వాన్ని లేదా సమాజాన్ని నిర్భంధపెట్టడంలోగాని భయోత్పాదక పద్ధతులను అభిమానించి వాటిని అనుసరించేవాడు.
ఉదాహరణ :
-ఈ రోజుల్లో చాలా మంది నేతలు కూడా ఉగ్రవాద కార్యక్రమాలలో లీనమయ్యారు.
పర్యాయపదాలు : ఉగ్రవాదియైన, దౌర్జన్యవాదైన
ఇతర భాషల్లోకి అనువాదం :