పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హిందీ అనే పదం యొక్క అర్థం.

హిందీ   నామవాచకం

అర్థం : దేవనాగరీ లిపి నుండి పుట్టిన భాష, ఉత్తర మధ్య భారతదేశములో మా ట్లాడే భాష.

ఉదాహరణ : హిందీ మన రాజభాష.


ఇతర భాషల్లోకి అనువాదం :

देवनागरी लिपि में लिखी जानेवाली वह भाषा जो मुख्यतः भारत के उत्तर और मध्य भाग में बोली जाती है।

हिंदी भारत की राजभाषा है।
हिंदवी, हिंदी, हिंदी भाषा, हिन्दवी, हिन्दी, हिन्दी भाषा

అర్థం : ఉత్తర మధ్య భారతదేశంలో మాట్లాడే భాష

ఉదాహరణ : నాకు హిందీలో నూరుశాతం మార్కులు వచ్చాయి.

పర్యాయపదాలు : హింది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह विषय जिसमें हिन्दी भाषा और उसके साहित्य, व्याकरण आदि का अध्ययन किया जाता है।

मुझे हिन्दी में सौ प्रतिशत अंक प्राप्त हुए।
हिंदी, हिन्दी

హిందీ   విశేషణం

అర్థం : దేవనాగరి లిపిలో వున్న భాష

ఉదాహరణ : నేను హిందీ సినిమా చూడటం చాలా సంతోషంగా వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंदी भाषा का या हिंदी से संबंधित।

मैं हिंदी फिल्में देखना पसंद करता हूँ।
हिंदी, हिन्दी

चौपाल