పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హాస్యగాడు అనే పదం యొక్క అర్థం.

హాస్యగాడు   నామవాచకం

అర్థం : వినోదింప చేసే వాడు

ఉదాహరణ : అతను తన హాస్యగారడి సాధనలో ప్రసిద్ధుడు.

పర్యాయపదాలు : పరిహాసకుడు, ప్రతిభుడు, వికటకవి, హాస్యకరుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

विनोदप्रिय या हास्यप्रिय होने की अवस्था।

वह अपनी विनोदप्रियता के कारण प्रसिद्ध है।
विनोदप्रियता, हास्यप्रियता

A disposition to find (or make) causes for amusement.

Her playfulness surprised me.
He was fun to be with.
fun, playfulness

అర్థం : తమాషా చేసేవాడు

ఉదాహరణ : హాస్యగాడు ప్రవేశించడంతో రంగస్థలం అంతా నవ్వులతో ఊగిపోతుంది.

పర్యాయపదాలు : జోకర్


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रायः नाटकों में हँसानेवाला एक पात्र जो नायक का अंतरंग मित्र या सखा होता है।

विदूषक के प्रवेश करते ही रंगमंच की रौनक दोगुनी हो जाती है।
विदूषक

A person who amuses others by ridiculous behavior.

buffoon, clown, goof, goofball, merry andrew

హాస్యగాడు   విశేషణం

అర్థం : తన మాటలచేత ప్రజలను నవ్వించేవాడు

ఉదాహరణ : జీజాజీ పెద్ద హాస్యగాడు

పర్యాయపదాలు : ఉల్లాసప్రియుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी बातों से लोगों को हँसाने वाला।

जीजाजी बड़े विनोदी व्यक्ति हैं।
ठिठोलबाज, ठिठोलबाज़, ठिठोलिया, दिल्लगीबाज, दिल्लगीबाज़, मज़ाक़िया, मजाकिया, मसखरा, विनोदी, हँसोड़

Arousing or provoking laughter.

An amusing film with a steady stream of pranks and pratfalls.
An amusing fellow.
A comic hat.
A comical look of surprise.
Funny stories that made everybody laugh.
A very funny writer.
It would have been laughable if it hadn't hurt so much.
A mirthful experience.
Risible courtroom antics.
amusing, comic, comical, funny, laughable, mirthful, risible

चौपाल