అర్థం : చనిపోవడానికి ఇచ్చే ఒక పదార్ధం
ఉదాహరణ :
ఇంటివాళ్ళే రాముకి విషం యిచ్చారు.
పర్యాయపదాలు : కలాకులవమునిచ్చు, కలాకూటమిచ్చు, గరదమినిచ్చు, పాషాణము, విషం ఇచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को जहर खिलाना या पिलाना (विशेषकर किसी को मारने आदि के उद्देश्य से)।
घरवालों ने ही राम को जहर दे दिया।