అర్థం : నచ్చిన విధంగా లేక ఇష్ట ప్రకారం
ఉదాహరణ :
అతను స్వేచ్ఛాపూర్వకంగా ఈ పనిని చేస్తున్నాడు
పర్యాయపదాలు : ఇష్టానుసారంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
अपनी इच्छा या मर्जी से।
वह स्वेच्छापूर्वक यह काम कर रहा है।అర్థం : తనకు ఇష్టం వచ్చినట్లు.
ఉదాహరణ :
నేను స్వచ్ఛందంగా పని చేయుటకు ఇష్టపడతాను
పర్యాయపదాలు : స్వచ్ఛందంగా
ఇతర భాషల్లోకి అనువాదం :