అర్థం : ఎవరైనా చనిపోయినపుడు వారి గుర్తుగా పెట్టుకునే పని
ఉదాహరణ :
అమ్మ నాన్నమ్మ యొక్క స్మృతి చిహ్నమును జాగ్రత్తగా అలమారిలో పెట్టుకుంది.
పర్యాయపదాలు : చనిపోయిన వారిగుర్తు, జ్ఞప్తిచేయునది, స్మృతి చిహ్నము
ఇతర భాషల్లోకి అనువాదం :