పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్థపతి అనే పదం యొక్క అర్థం.

స్థపతి   నామవాచకం

అర్థం : రాయిని అందంగా తీర్చిదిద్దె కళాకారుడు

ఉదాహరణ : తాజ్ మహల్ నైపుణ్యంగల శిల్పాకారుల సాటిలేని కట్టడం

పర్యాయపదాలు : ఓజు, దేవటుడు, నాగరకుడు, పంచాణుడు, శిల్పకారుడు, శిల్పి


ఇతర భాషల్లోకి అనువాదం :

शिल्प का कार्य करने वाला व्यक्ति।

ताजमहल कुशल शिल्पियों की एक अनुपम कृति है।
दस्तकार, नागरक, शिल्पकार, शिल्पी, हस्तशिल्पी

A professional whose work is consistently of high quality.

As an actor he was a consummate craftsman.
craftsman

అర్థం : కొయ్యతో నాగలి, తలుపులు, కిటికీలు వంటి వాటిని చేసేవాడు

ఉదాహరణ : ఒక పనిమంతుడైన వడ్రంగి ఈ తలుపును తయారుచేశాడు.

పర్యాయపదాలు : చేది, తక్షకుడు, తక్షుడు, రధకారుడు, వడ్రంగి, వడ్లవాడు, సూతుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी गढ़कर दरवाज़े, मेज, चौकी आदि बनाने वाला कारीगर।

एक कुशल बढ़ई ने इस दरवाज़े को बनाया है।
काष्ठकार, खाती, तक्षक, तक्षण, तक्षा, तरखान, बढ़ई, सुतार, सूत, सूतधार

A woodworker who makes or repairs wooden objects.

carpenter

चौपाल