అర్థం : పాఠ్య పుస్తకాలు, పెన్నులు మొదలగునవి ఉంచుకొని పాఠశాలకు తీసుకువెళ్ళే సంచి.
ఉదాహరణ :
అధిక పుస్తకాలతో పుస్తకాల సంచి నిండి ఉన్నది.
పర్యాయపదాలు : పుస్తకాల సంచి, బడిచిత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
A bag for carrying school books and supplies.
Found just the right dictionary to fit into his schoolbag.