పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సృష్టించు అనే పదం యొక్క అర్థం.

సృష్టించు   నామవాచకం

అర్థం : క్రమబధ్ధంగా ఒకదాని తరువాత ఒకదాన్ని కట్టడం

ఉదాహరణ : తన శరీర నిర్మాణం సౌందర్యవంతంగా వుంటుంది.

పర్యాయపదాలు : కట్టు, కూర్పు, నిర్మాణం, నిర్మితి, సృజించు


ఇతర భాషల్లోకి అనువాదం :

बनने या बनाने का भाव या ढंग।

उसके शरीर की संरचना सुगठित है।
गठन, तराश, तर्ज, बनावट, रचना, संरचना

సృష్టించు   క్రియ

అర్థం : రచించు లేక తయారుచేయుట.

ఉదాహరణ : నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.

పర్యాయపదాలు : నిర్మించు, పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

रच या बनाकर तैयार करना।

मैंने आज एक नई कविता की सृष्टि की।
रचना करना, सिरजना, सृजन करना, सृष्टि करना

Bring into existence.

The company was created 25 years ago.
He created a new movement in painting.
create

అర్థం : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం

ఉదాహరణ : గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు

పర్యాయపదాలు : చేయు, తయారుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक रूप से दूसरे रूप में लाना।

जादूगर ने रूमाल को फूल बनाया।
करना, परिवर्तन करना, परिवर्तित करना, बनाना

चौपाल