పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సుకుమారం అనే పదం యొక్క అర్థం.

సుకుమారం   నామవాచకం

అర్థం : మృదువుగా వుండే స్థితి లేదా భావన.

ఉదాహరణ : వాణీ యొక్క మృదత్వం అందరికీ బాగుంటుందిపూల కోమలత్వం అందరికీ అందంగా ఉంటుంది.

పర్యాయపదాలు : కోమలత్వం, మృదత్వం, మెత్తదనం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोमल होने की अवस्था या भाव।

वाणी की कोमलता सभी को अच्छी लगती है।
कोमलता, कोमलताई, नरमाई, नरमाहट, नरमी, नरमीयत, नर्माहट, नर्मी, मुलायमियत, मृदुता, मृदुलता, स्नेह

A visual property that is subdued and free from brilliance or glare.

The softness of the morning sky.
softness

అర్థం : నాజూకుతనం

ఉదాహరణ : రామలక్ష్మణులు మరియు సీత యొక్క సుకుమారాన్ని చూసి వనవాసులకు వారిపైన దయ కలిగింది.

పర్యాయపదాలు : కోమలం


ఇతర భాషల్లోకి అనువాదం :

सुकुमार या नाजुक होने की अवस्था या भाव।

राम,लक्ष्मण और सीता की सुकुमारता देख वनवासियों को उन पर दया आती थी।
कोमलता, कोमलताई, कोमलाई, नज़ाक़त, नजाकत, नाज़ुकता, नाजुकता, सुकुमारता

The quality of being beautiful and delicate in appearance.

The daintiness of her touch.
The fineness of her features.
daintiness, delicacy, fineness

चौपाल