పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సుందరమైన అనే పదం యొక్క అర్థం.

సుందరమైన   నామవాచకం

అర్థం : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ

ఉదాహరణ : ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.

పర్యాయపదాలు : అందమైన, సౌందర్యవంతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो गौर वर्ण की हो।

वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।
गोरी, गौरवर्ण स्त्री, गौरांगी, गौरी

సుందరమైన   విశేషణం

అర్థం : ఆకర్షణీయంగా వుండటం

ఉదాహరణ : తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.

పర్యాయపదాలు : అందమైన, మనోహరమైన, సౌందర్యవంతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

रमण करने वाला या मजा उड़ाने वाला।

उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।
अभिरामी

అర్థం : సౌందర్యవంతంగా వుండటం

ఉదాహరణ : రాజు తన అందమైన కుమార్తె స్వయంవరంలో అనేకమంది రాజులు ఆహ్వానించాడు.

పర్యాయపదాలు : అందమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

सुन्दर मुख वाली।

राजा ने अपनी वरानना पुत्री के स्वयंवर में अनेक राजाओं को आमंत्रित किया।
वरानना, सुमुखी

అర్థం : నాజూకైన శరీరంగల

ఉదాహరణ : దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.

పర్యాయపదాలు : కోమలమైన, నాజూకైన, సుకుమారమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

कोमल अंगोंवाली या जिसके अंग कोमल हों।

सड़क पर एक कोमलांगिनी नवयौवना इठलाती हुई जा रही थी।
कोमलांगना, कोमलांगिनी, कोमलांगी, तन्वी, नाजनीन, नाज़नीन, नाज़ुक, नाजुक, सुकुमारी

అర్థం : చూడచక్కనిది

ఉదాహరణ : ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.

పర్యాయపదాలు : అందమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.

A fine-looking woman.
A good-looking man.
Better-looking than her sister.
Very pretty but not so extraordinarily handsome.
Our southern women are well-favored.
better-looking, fine-looking, good-looking, handsome, well-favored, well-favoured

అర్థం : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది

ఉదాహరణ : రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది

పర్యాయపదాలు : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సొగసైన, సౌందర్యవంతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

शोभा देने वाला।

राजा के सिर पर सुशोभित रत्न जड़ित मुकुट है।
अभिमंडित, उजहदार, कलित, ज़ेबा, जेबा, विराजित, शोभनीय, शोभान्वित, शोभायमान, शोभित, सुशोभित, सुसज्जित

Provided with something intended to increase its beauty or distinction.

adorned, decorated

అర్థం : చాలా అందమైన

ఉదాహరణ : ఆమె లావణ్యవతియైన మహిళ గుణవంతురాలు కూడా.

పర్యాయపదాలు : లావణ్యవతియైన, సౌందర్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत सुन्दर (स्त्री)।

वह लावण्यवती महिला गुणी भी है।
लावण्यमयी, लावण्यवती

అర్థం : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన

ఉదాహరణ : వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.

పర్యాయపదాలు : అందమైన, సమ్మోహనమైన, సొగసైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सुन्दर और बना-ठना हो।

विवाह आदि अवसरों पर सभी लोग बाँके जवान दिखने की कोशिश करते हैं।
अलबेला, छैल-छबील, छैला, बाँका, बांका, रँगीला, रंगीला, शौकीन, सजीला

Marked by up-to-dateness in dress and manners.

A dapper young man.
A jaunty red hat.
dapper, dashing, jaunty, natty, raffish, rakish, snappy, spiffy, spruce

అర్థం : మంచి పద్ధతిలో వుండటం

ఉదాహరణ : మోహన్ పర్యవేక్షణలో ఈ సంస్థ మనోహరమైన వికాసం సాధించింది.

పర్యాయపదాలు : మనోహరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अच्छी तरह से हो।

मोहन की देखरेख में इस संस्था का सुचारु विकास हो रहा है।
सुचारु

అర్థం : అత్యంత అందంగా వుండటం

ఉదాహరణ : ఆ శివుడి గుడి ఇక్కడి సౌందర్యమైన గుళ్ళలో ఒకటి.

పర్యాయపదాలు : సౌందర్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका शरीर सुंदर हो।

एक सुदेह बालक वहाँ खेल रहा है।
सुदेह, सुवपु

అర్థం : అత్యంత అందంగా వుండటం

ఉదాహరణ : ఒక సుందరమైన బాలుడు అక్కడ ఆడుకుంటాడు.

పర్యాయపదాలు : సౌందర్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

सबसे सुंदर।

यह शिव मंदिर यहाँ के सुंदरतम मंदिरों में से एक है।
सुंदरतम

चौपाल