అర్థం : ఒక వృక్షము దీని ఫలాలు గుండ్రముగా తియ్యగా తినడానికి అనువుగా ఉంటాయి.
ఉదాహరణ :
అతను సీమరేగుపండ్లను కోస్తున్నాడు.
పర్యాయపదాలు : సేబు
ఇతర భాషల్లోకి అనువాదం :
Native Eurasian tree widely cultivated in many varieties for its firm rounded edible fruits.
apple, malus pumila, orchard apple tree