అర్థం : సార్వజనీన సమాజస్వామ్య సిద్దాంతము, సంఘమున ప్రతి వ్యక్తి తన శక్తి వంచన లేకుండా శ్రమించుట, వలసినంత పొందుట
ఉదాహరణ :
సామ్యవాదము ద్వారా ప్రేమ మరియు సోదరభావము పెరుగుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी राजनीतिक व्यवस्था जिसमें राज्य या सरकार का सभी कारखानों, खेतों, सेवाओं इत्यादि पर स्वामित्व तथा नियन्त्रण होता है। राज्य द्वारा सभी नागरिकों के प्रति समान व्यवहार का वचन दिया जाता है।
कार्ल मार्क्स साम्यवाद के जनक थे।A form of socialism that abolishes private ownership.
communism