అర్థం : ఏదైన వస్తువు తయారుచేయుటకు లేదా పనిచేయ్యడానికి ఉపయోగించేవి.
ఉదాహరణ :
తండ్రి తన పిల్లలకోసం దుకాణం నుండి ఆట వస్తువులను కొనుక్కొని వచ్చాడు.
పర్యాయపదాలు : ఉపకరణాలు, పరికరాలు, వస్తువులు, సామానులు
ఇతర భాషల్లోకి అనువాదం :
An instrumentality needed for an undertaking or to perform a service.
equipment