అర్థం : పూజ సమయంలో సువాసన వెదజల్లే పుల్లలు
ఉదాహరణ :
మోహన్ పూజచేసే సమయంలో అగరబత్తి వెలిగిస్తాడు.
పర్యాయపదాలు : అగరబత్తి, ఊదిబత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
सुगन्ध के निमित्त जलाने की बत्ती।
मोहन पूजा करते समय अगरबत्ती जलाता है।A substance that produces a fragrant odor when burned.
incense