పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సలిపిరి అనే పదం యొక్క అర్థం.

సలిపిరి   నామవాచకం

అర్థం : కదలకుండా కూర్చోవటం వల్ల కాళ్ళు లేదా చేతుల రక్త ప్రవాహం ఆగి స్పర్శ లేకపోయే క్రియ

ఉదాహరణ : అతను వైద్యుడి దగ్గరకు తిమ్మిర్ల చికిత్స చేయించుకోవడానికి వెళ్లాడు.

పర్యాయపదాలు : జోము, తిమ్మిరి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का रोग जिसमें हाथ या पैर में सनसनाहट होती रहती है।

वह चिकित्सक के पास झुनझुनी का इलाज कराने गया है।
झनझनाहट, झुनझुनाहट, झुनझुनी, सुरसुरी

అర్థం : కదలకుండా కూర్చోవటం వల్ల కాళ్ళు లేదా చేతుల రక్త ప్రవాహం ఆగి స్పర్శ లేకపోయే క్రియ

ఉదాహరణ : కాలిపై కాలు ఉంచి కూర్చోవటం వల్ల నా కుడికాలు తిమ్మిరి ఎక్కుతుంది.

పర్యాయపదాలు : తిమ్మిరి, నొప్పి, సలసల, సలిపిర్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ या पैर में रक्त का संचार रुकने से होनेवाली अस्थायी या क्षणिक सनसनाहट।

पैर पर पैर चढ़ाकर बैठने से मेरे दाहिने पैर में झुनझुनी हो रही है।
झनझनाहट, झुनझुनाहट, झुनझुनी, सन सन, सन-सन, सनसन, सनसनाहट, सनसनी, सुरसुरी

चौपाल