అర్థం : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది
ఉదాహరణ :
సమయం ఎవరికోసం వేచిఉండదు
ఇతర భాషల్లోకి అనువాదం :
मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।
समय किसी का इंतजार नहीं करता।An amount of time.
A time period of 30 years.అర్థం : విద్యాలయములోవిషయములను దృష్టిలో వుంచుకొని ఒక్కోవిషయానికి సమయాన్ని కేటాయించడం.
ఉదాహరణ :
లెక్కల మాస్టారు ఈ రోజు రానందున రెండవ గంట తరగతి ఖాలిగానే వుంది.
పర్యాయపదాలు : గంట
ఇతర భాషల్లోకి అనువాదం :