పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంస్థ అనే పదం యొక్క అర్థం.

సంస్థ   నామవాచకం

అర్థం : కొందరు కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం

ఉదాహరణ : అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలో పరిపాలన సంస్థ వుంది.

పర్యాయపదాలు : యూనియన్


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसे राज्यों का समूह जो अपने-अपने क्षेत्र में कुछ स्वतंत्र हों, पर कुछ विशिष्ट कार्य के लिए किसी केंद्रीय शासन के अधीन हों।

अंडमान निकोबार द्वीप समूह में संघ का शासन है।
यूनियन, संघ

A political unit formed from previously independent people or organizations.

The Soviet Union.
union

అర్థం : సమాజం ద్వారా నిర్థేసితమైన ఒక పని చేసే ప్రత్యేక ప్రదేశం.

ఉదాహరణ : ఈ కార్యాలయం యొక్క సంస్థ ఎంత పనికిమాలినది అంటే ఎవరు సమయానికి పని చెయ్యరు.

పర్యాయపదాలు : కార్యాలయం, వ్యవస్థ


ఇతర భాషల్లోకి అనువాదం :

समाज द्वारा निर्धारित किसी काम को करने की एक विशेष प्रचलित रीति या ढंग।

इस कार्यालय की व्यवस्था इतनी बेकार है कि कोई भी काम समय पर नहीं होता।
प्रबंध, प्रबन्ध, व्यवस्था

అర్థం : ఒక్కసారిగా, ఒకేచోటు పనిచేసే మనుషుల సమూహము.

ఉదాహరణ : రామ్ ఒక ప్రభుత్వేతర సంస్థలోని సభ్యుడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लोगों आदि का वह समूह जो एक साथ कोई काम करता हो।

राम एक गैरसरकारी संगठन का सदस्य है।
असोसीएशन, असोसीऐशन, एसोसिएशन, ऑर्गनाइजेशन, तनजीम, संगठन, संघटन, संस्था

A group of people who work together.

organisation, organization

అర్థం : అధికారపూర్వకంగా ప్రజల శ్రేయస్సుకు ప్రభుత్వం ఏర్పరిచే పెద్దపెద్ద సేవారంగాలు.

ఉదాహరణ : పిల్లలులేని దంపతులు తమ ఆస్తినంతా ఒక సంస్థ కు దానం చేసినారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

औपचारिक रूप से नियुक्त किया हुआ लोगों का वह पंजीकृत समूह जिसे सम्पत्ति संबंधी सभी अधिकार होते हैं।

निःसंतान दंपत्ति ने अपनी सारी संपत्ति एक ट्रस्ट को दान कर दी।
ट्रस्ट, न्यास

A consortium of independent organizations formed to limit competition by controlling the production and distribution of a product or service.

They set up the trust in the hope of gaining a monopoly.
cartel, combine, corporate trust, trust

అర్థం : మునులు వుండే ప్రదేశం

ఉదాహరణ : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.

పర్యాయపదాలు : ఆశ్రమం, క్షేత్రం, శరణాలయం, సమాజం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।

निर्वाण प्राप्ति के लिए लोग संघ की शरण में जाते हैं।
संघ

అర్థం : వ్యాపారులు లేక రైతుల యొక్క సమూహము లేక దళము ఒకటిగా కలిసి ఏదేని వ్యాపారము లేక పనిని చేసేది

ఉదాహరణ : కంపెనీలో విరోదభావం రావటం వల్ల మొత్తం వ్యాపారం నాశనమయ్యింది.

పర్యాయపదాలు : కంపెని


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यापारियों या व्यवसायियों का वह समूह या दल या संस्था जो एक साथ मिलकर कोई व्यापार या व्यवसाय करता हो।

कंपनी में फूट पड़ते ही सारा व्यापार चौपट हो गया।
कंपनी, कम्पनी, पूग, फर्म, समवाय

An institution created to conduct business.

He only invests in large well-established companies.
He started the company in his garage.
company

అర్థం : ఏదైన ఇద్దేశ్యముతో నిర్మించబడినది.

ఉదాహరణ : హిందీ సంస్థ హిందీ అభివృధ్ధి కోసం కృషిచేస్తున్నది.

పర్యాయపదాలు : అకాడమి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह संस्था जिसका उद्देश्य कला, साहित्य, विज्ञान आदि की उन्नति तथा प्रचार करना हो।

हिंदी अकादमी हिंदी के विकास और प्रसार में लगी हुई है।
अकादमी, अकैडमी

An institution for the advancement of art or science or literature.

academy, honorary society

అర్థం : ఒక గుంపుగా చేరి ఏర్పాటు చేసుకునేది

ఉదాహరణ : సి బీ ఐ ఒక విచారణ సంస్థ.

పర్యాయపదాలు : బ్యూరో


ఇతర భాషల్లోకి అనువాదం :

सरकार की प्रशासनिक इकाई।

सी बी आई एक जाँच ब्यूरो है।
ब्यूरो

An administrative unit of government.

The Central Intelligence Agency.
The Census Bureau.
Office of Management and Budget.
Tennessee Valley Authority.
agency, authority, bureau, federal agency, government agency, office

అర్థం : కొన్ని వేరుగానున్న శక్తులను కలిపి తయారుచేయు ఉద్దేశముతో ఏర్పడినది.

ఉదాహరణ : ఈ నాడు సంస్థలు కాలుష్యానికి కారణమవుతున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिखरी हुई शक्तियों को एक में मिलाकर उन्हें किसी कार्य के लिए तैयार करने के उद्देश्य से बनाई हुई संस्था।

भारत को विदेशी शासन से मुक्त करने के लिए अलग-अलग कई संगठन बनाए गए थे।
संगठन, संघटन

An organization of people (or countries) involved in a pact or treaty.

alignment, alinement, alliance, coalition

అర్థం : సాహిత్యము, విజ్ఞానము, కళా మొదలగునవి

ఉదాహరణ : భారత విద్యాసంస్థ విద్య విషయంలో ప్రపంచ విఖ్యాతగాంచినది.

పర్యాయపదాలు : అధిష్టానము, కూటము, పరిషతు, సదస్సు, సభ


ఇతర భాషల్లోకి అనువాదం :

साहित्य, विज्ञान, कला आदि की उन्नति के लिये स्थापित समाज।

भारतीय प्रौद्योगिकी संस्थान शिक्षा के मामले में विश्व विख्यात हैं।
अधिष्ठान, इंस्टिट्यूट, प्रतिष्ठान, संस्था, संस्थान

An association organized to promote art or science or education.

institute

चौपाल