అర్థం : మహాపురుషుని స్మారకదినం
ఉదాహరణ :
ఈరోజు లోకమాన్యతిలక్ చనిపోయినరోజు.
పర్యాయపదాలు : వార్షికదినం, స్మారకదినం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी महापुरुष आदि के निधन की तिथि जिस दिन उसके गुणों और कीर्ति का वर्णन और स्मरण किया जाता है।
आज लोकमान्य तिलक की पुण्यतिथि है।The date on which an event occurred in some previous year (or the celebration of it).
anniversary, day of remembranceఅర్థం : గత సంవత్సరం విశేష ఘటన జరిగిన రోజు
ఉదాహరణ :
ఈ రోజు మా పెళ్లి సంవత్సరికం.
ఇతర భాషల్లోకి అనువాదం :
The date on which an event occurred in some previous year (or the celebration of it).
anniversary, day of remembrance