పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంపూర్ణమైన అనే పదం యొక్క అర్థం.

సంపూర్ణమైన   విశేషణం

అర్థం : అంతా అయిపోవడం

ఉదాహరణ : ఆమె తన స్నేహితులను ఒప్పించడానికి పూర్తి ప్రయత్నం చేసింది.

పర్యాయపదాలు : పరిపూర్ణమైన, పూర్తియైన, మొత్తమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कमी न हो।

उसने अपने मित्र को मनाने का भरपूर प्रयत्न किया।
पुरज़ोर, पुरजोर, पूरा-पूरा, भरपूर, संपूर्ण

అర్థం : అన్నీ

ఉదాహరణ : వంకాయ పచ్చడి తయారు చేయడానికి ముందు వాటిని సంపూర్ణంగా వుడికించుకోవాలి.

పర్యాయపదాలు : పూర్తయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरा का पूरा।

बैंगन भरता बनाने के लिए उसे पहले साबुत ही पका लेते हैं।
अखंड, अखंडित, अखण्ड, अखण्डित, अनंतरित, अनन्तरित, अनून, अभक्त, आखा, खड़ा, पूरा, मुसल्लम, संपूर्ण, सम्पूर्ण, साबुत, साबूत

అర్థం : ఏవరితోనైన కలిసి పూర్తి ఆనందమును పొందుట.

ఉదాహరణ : భార్య భర్తలు ఇరువురు తమ జీవితాన్ని పూర్తిచేసిన విధంగా ఉంటారు.

పర్యాయపదాలు : పూర్తిచేయునట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के साथ मिलकर उसे पूर्ण स्वरूप प्रदान करने वाला।

पति-पत्नी एक-दूसरे के पूरक होते हैं।
पूरक, संपूरक

Acting as or providing a complement (something that completes the whole).

complemental, complementary, completing

అర్థం : ఎటువంటి సందేహం లేకుండా చెప్పడం

ఉదాహరణ : ఆమె నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించింది.

పర్యాయపదాలు : పరిపూర్ణమైన, పుష్టికరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रमाणों से सत्य सिद्ध होती हो फलतः जिसके ठीक या सत्य होने में कोई संदेह न रह गया हो (कथन या बात)।

ठोस प्रमाणों के अभाव में अपराधी रिहा हो गया।
उसने मुझे पक्की जानकारी दी है।
ठोस, पक्का, पुख़्ता, पुख्ता, पुष्ट

Well grounded in logic or truth or having legal force.

A valid inference.
A valid argument.
A valid contract.
valid

అర్థం : ఏ విషయం వదలకుండ చెప్పటం.

ఉదాహరణ : అతను ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులకు చెప్పాడు.

పర్యాయపదాలు : అన్ని, పరిపూర్ణమైన, పూర్తిగా, ప్రమాదం, మొత్తము, సకల, సమగ్రమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

शुरू से अंत तक।

उसने इस घटना का पूरा विवरण पुलिस को बताया।
अप्रतीक, अविकल, अहीन, आद्यांत, आद्यान्त, आद्योपांत, पूरा, संपूर्ण, समग्र

అర్థం : అన్ని అంగాలకు సంబంధించిన

ఉదాహరణ : పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పౌష్ఠికాహారం ఇవ్వాలి.

పర్యాయపదాలు : పుష్ఠికరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

सब अंगों से संबंधित।

बच्चों के सर्वांगीण विकास के लिए पौष्टिक आहार ज़रूरी है।
सर्वांगीक, सर्वांगीण, सर्वांगीय

Having every necessary or normal part or component or step.

A complete meal.
A complete wardrobe.
A complete set of the Britannica.
A complete set of china.
A complete defeat.
A complete accounting.
complete

అర్థం : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.

ఉదాహరణ : అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.

పర్యాయపదాలు : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पूरी तरह से पूर्ण या भरा हुआ हो या जिसमें कोई कमी न हो।

लालाजी का घर धन-धान्य से परिपूर्ण है।
सेठजी का जन्म धन-धान्य से परिपूर्ण घर में हुआ था।
अभिपूर्ण, अरहित, अवपूर्ण, अशून्य, आपूर्ण, परिपूरित, परिपूर्ण, पूरित, पूर्ण, भरा हुआ, भरा-पूरा, भरापूरा, मुकम्मल, शाद, संकुल, सङ्कुल

Completed to perfection.

fulfilled

चौपाल