పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంధి అనే పదం యొక్క అర్థం.

సంధి   నామవాచకం

అర్థం : పొత్తు ఏర్పడటం.

ఉదాహరణ : కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.

పర్యాయపదాలు : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ


ఇతర భాషల్లోకి అనువాదం :

लेन-देन, व्यवहार, झगड़े, विवाद आदि के संबंध में सब पक्षों में आपस में होने वाला निपटारा।

कश्मीर मसले पर भारत पाक समझौता आवश्यक है।
समझौता, सुलह

An accommodation in which both sides make concessions.

The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.
compromise

అర్థం : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక

ఉదాహరణ : ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.

పర్యాయపదాలు : ఒడంబడిక, ఒప్పందం, పొత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।

दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।
अनुबंध, अनुबन्ध, आबंध, आबंधन, आबन्ध, आबन्धन, करार, कान्ट्रैक्ट, कॉन्ट्रैक्ट, समझौता

An accommodation in which both sides make concessions.

The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.
compromise

అర్థం : వ్యాకరణంలో రెండు వర్ణాలు పక్కపక్కన రావడం వల్ల కలిగే మార్పు

ఉదాహరణ : రమా ఈష్ అనే శబ్ధాలలో సంధి కలగడం వల్ల రమేశ్ అనే రూపం వస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

व्याकरण में वह विकार जो दो अक्षरों के पास-पास आने के कारण उनके मेल से होता है।

रमा एवं ईश में संधि होने पर रमेश हो जाता है।
संधि, संहिता, सन्धि

The articulatory process whereby the pronunciation of a word or morpheme changes when it is followed immediately by another (especially in fluent speech).

sandhi

అర్థం : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి

ఉదాహరణ : రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు

పర్యాయపదాలు : ఒడంబడిక, ఒప్పందం


ఇతర భాషల్లోకి అనువాదం :

A binding agreement between two or more persons that is enforceable by law.

contract

అర్థం : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.

ఉదాహరణ : ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.

పర్యాయపదాలు : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी निश्चय,विधि आदि में पड़नेवाली कठिनता से बचने के लिए निकाला हुआ मार्ग या निश्चित किया हुआ विधान।

सरकार ने यह शर्त रखी है कि अधिक मात्रा में चीनी का उत्पादन करनेवाले राज्य को ही यह सुविधा दी जायेगी।
प्रतिबंध, प्रतिबन्ध, शर्त

(usually plural) a statement of what is required as part of an agreement.

The contract set out the conditions of the lease.
The terms of the treaty were generous.
condition, strings, term

అర్థం : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.

ఉదాహరణ : శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.

పర్యాయపదాలు : కీలు, గ్రంధి, ముడి, వాపు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में गाँठ के रूप में होनेवाला वह अवयव जो शरीर के लिए उपयोगी रस उत्पन्न करता है।

शरीर में कई तरह की ग्रंथियाँ पायी जाती हैं।
ग्रंथि, ग्रन्थि

Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.

gland, secreter, secretor, secretory organ

चौपाल