పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శుభ్రపరచుట అనే పదం యొక్క అర్థం.

శుభ్రపరచుట   నామవాచకం

అర్థం : గదిని చీపురుతో శుభ్రం చేసే క్రియ

ఉదాహరణ : ఈ గదిని ఊడ్చడం మొదలుపెట్టబడింది.

పర్యాయపదాలు : ఊడ్చుట, ఊడ్వటం, చిమ్ముట, దులుపుట


ఇతర భాషల్లోకి అనువాదం :

झाड़ने की क्रिया।

इस कमरे की झड़ाई शुरु है।
झड़ाई, झाड़

The act of cleaning with a broom.

sweeping

శుభ్రపరచుట   క్రియ

అర్థం : ఏదేని వస్తువును కడుగుట

ఉదాహరణ : రాగి, ఇత్తడి మొదలగు వస్తువులను చింతపండుతో లాంటి పుల్లటి వస్తువుతో శుభ్రపరుస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को रगड़कर या माँजकर उसमें चमक लाना।

ताँबा, पीतल, काँसा आदि के बर्तनों को ईमली जैसी खट्टी चींजों से निखारते हैं।
उजराना, उजला करना, उजलाना, उज्जवल करना, चमकाना, झलकाना, निखारना

Make (a surface) shine.

Shine the silver, please.
Polish my shoes.
polish, shine, smooth, smoothen

चौपाल