అర్థం : ఒకటి కానిదికలిసి లేనిది, ప్రత్యేకమైనది
ఉదాహరణ :
ఇవ్వటం ఇప్పించటం వేరైనా, వారు సరైన మాట కూడా మాట్లాడలేదు.
పర్యాయపదాలు : వేరువేరుగా, వేరైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జత కాకుండా పోవడం
ఉదాహరణ :
శర్బత్ లో కలవకుండా చక్కెర పాత్ర అడుగుభాగంలో నిలిచిపోయింది.
పర్యాయపదాలు : కలవకపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :