అర్థం : పంజాబ్ లోని ఒక ప్రాచీన నది.
ఉదాహరణ :
సరస్వతీనది భారతదేశంలో పెద్ద నదుల లెక్కలోకి వస్తుంది.
పర్యాయపదాలు : బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్రి, బ్రహ్మసతి, సరస్వతి, సింధూమాత
ఇతర భాషల్లోకి అనువాదం :
पंजाब की एक प्राचीन नदी।
सरस्वती अब लुप्त हो गई है।