అర్థం : తేజస్సు ఉండకపోవుట.
ఉదాహరణ :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
పర్యాయపదాలు : కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, తేజోవంతంలేని, పాలిపోయిన, ప్రకాశంలేని, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :