అర్థం : వెనుక ఉండిపోవుట
ఉదాహరణ :
అనారోగ్యం కారణంగా అతను చదువులో వెనుకబడ్డాడు
పర్యాయపదాలు : తిరోగమనము చెందు
ఇతర భాషల్లోకి అనువాదం :
पीछे छूट जाना।
बीमारी के कारण गौरव पढ़ाई में बहुत पिछड़ गया।Hang (back) or fall (behind) in movement, progress, development, etc..
dawdle, fall back, fall behind, lagఅర్థం : పని చేయుటలో అందరి కంటే చివర ఉండటం.
ఉదాహరణ :
ముందు అతడు ఉన్నతి స్థితిలో ఉన్నాడు కాని ఇప్పుడు వెనకబడిపోయాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम आदि में पहले की स्थिति से बुरी स्थिति में या नीचे की ओर जाना अथवा आना।
पहले उसने खूब उन्नति की लेकिन अब उसकी अवनति हो रही है।Hang (back) or fall (behind) in movement, progress, development, etc..
dawdle, fall back, fall behind, lag