అర్థం : గొప్పగా వుండటం
ఉదాహరణ :
అమితాబ్ బచ్చన్‌ను శ్రేష్టమైన నాయకుడు స్వర్గీయ హేమావతీ నందన్ బహుగుణ ఎన్నికల్లో ఓడించాడు.
పర్యాయపదాలు : శ్రేష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గొప్పదైన
ఉదాహరణ :
ఉన్నతమైన సామర్థ్యం ద్వారా దేన్నైనా సాధించవచ్చు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Unusually great in size or amount or degree or especially extent or scope.
Huge government spending.